బెంగళూరులో మరో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. హులిమావు ప్రాంతంలో ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో దాచి పెట్టిన ఘటన చోటు చేసుకుంది. నిందితుడిని మహారాష్ట్ర నివాసి రాకేష్‌గా, మృతురాలిని 32 ఏళ్ల గౌరీ అనిల్ సాంబేకర్‌గా గుర్తించారు. హత్య తర్వాత, రాకేష్ స్వయంగా తన భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ భయంకరమైన నేరం గురించి తెలియజేశాడు.
Nashik : భార్యాభర్తల అనుబంధం ఊరగాయ లాంటిది. ఊరగాయ ఎలాగైతే పుల్లగా.. కారంగా ఉంటుందో కాపురం కూడా అలాగే ఉంటుంది. కాపురంలో చిన్నపాటి ఘర్షణ, గొడవలు సర్వ సాధారణం.
No Broker: దేశ రాజధాని ఢిల్లీలో నేరాల రేటు తగ్గేలా కనిపించడం లేదు. తూర్పు ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలో జరిగిన ఓ ఘటన సర్వత్రా కలకలం రేపుతోంది. తల్లిదండ్రుల గొడవల్లో పడి ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
MadhyaPradesh : మధ్యప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో బావను చంపిన ఘటన బద్వానీలో చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
Attack : మహారాష్ట్రలోని విదర్భలోని వాషిమ్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రోజూ భార్యతో గొడవలతో విసిగి వేసారిన భర్త భార్య తలపై గడ్డపారతో దాడి చేశాడు.