మంచు లక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు. నిర్మాతగా, నటిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలా కెరీర్ ఆరంభంలో వరుస సినిమాల్లో నటించి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది కానీ, సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే లక్ష్మి సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఎంత యాక్టివ్‌గా ఉన్నప్పటికీ మంచు లక్ష్మి తన భర్త భర్త ఆండ్రు శ్రీనివాస్ విషయంలో…