టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్‌ల్లో స్నేహ ఒకరు. 2000 నుంచి 2020 వరకు హీరోయన్‌గా చాలా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. ఇక కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే ఈ అమ్మడు 2012 మే 11న ప్రసన్న అనే నటుడిని వివాహం చేసుకుంది. ఓ తమిళ సినిమా షూటింగ్‌లో కలుసుకున్న వీరు ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు…