Illicit Affair: ఢిల్లీ ఉత్తమ్ నగర్ లోని ఓ హత్య కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్య తన మేనల్లుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా హత్య చేసిన విషయంలో పోలీసుల దర్యాప్తుతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వ్యవహారం, అక్రమ సంబంధాలు, వాట్సాప్ చాట్స్ ఇవన్నీ కలిసి ఈ హత్య వెనుక ఉన్న కుట్రను బయటపెట్టాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఉత్తమ్ నగర్‌లో నివసిస్తున్న కరణ్ దేవ్…