దేశంలో GST రేట్ల మార్పు తర్వాత, ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను సవరించి కొత్త ధరలను విడుదల చేస్తున్నాయి. అదే క్రమంలో, రాయల్ ఎన్ఫీల్డ్ తన మోటార్‌సైకిళ్ల కొత్త ధరలను విడుదల చేసింది. సెప్టెంబర్ 22 నుండి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. రాయల్ ఎన్ఫీల్డ్ తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోటార్‌సైకిళ్ల ధరలను విడుదల చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. హంటర్ 350 కొత్త ధర రూ.1.37 లక్షల నుండి రూ.1.66…