నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హంట్’ యాక్షన్ ఎక్స్ట్రావెంజాగా రూపొందుతున్న ఈ మూవీని జనవరి 26న ప్రేక్షకుల ముందుకి తీసుకోని రానున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్ ‘హంట్’ ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సుధీర్ బాబు ‘హంట్’ ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. దాదాపు రెండు నిమిషాల నిడివితో కట్ చేసిన ట్రైలర్ యాక్షన్…