అయితే చిరుతపులి జింకను ఏ విధంగా తెలివితో మాటేసి వేటాడిందో ఈ వీడియోలో చూడండి. జింక ఎవరూ లేరని ధైర్యంతో గడ్డిని తింటుండగా.. చిరుతపులి మెల్ల మెల్లగా జింకపైనే కన్ను వేస్తూ ఎలా వస్తుందో మీరు చూడవచ్చు. జింకను వేటాడేందుకు చిరుతపులి సరైన సమయం కోసం వేచి చూస్తుంది. తెలివితో నక్కి నక్కుకుంటూ వెళ్లి జింకపై దాడి చేస్తుంది.
ఒక చిన్న బాతు పులిని తప్పించగలదని ఎవరైనా అనుకోగలరా?. కానీ అలాంటి దృశ్యమే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో కనిపిస్తోంది. ఈ క్లిప్‌ను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ క్రైసిస్ లో ఉన్న సమయంలో, ఇండస్ట్రీలోని పెద్ద ప్రొడ్యూసర్స్ అండ్ కొంతమంది పెద్దలు కలిసి తీసుకున్న నిర్ణయాల్లో ఎనిమిది వారాల ఒటీటీ విండో ఒకటి. థియేటర్ రిలీజ్ కి ఒటీటీ రిలీజ్ కి మధ్య 8 వారాలు గ్యాప్ ఉండాలి, అందరూ ఈ నిర్ణయాన్ని ఓన్ చేసుకోని పాటిస్తే ఇండస్ట్రీ రెవిన్యూ బాగుంటుంది అని మేధావులు చెప్పారు. ఈ మాట చెప్పడం వరకే పరిమితం అయినట్లు ఉంది. సినిమా హిట్ అయితే ఒటీటీ…
సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల తర్వాత వారం గ్యాప్ తో ఈ వారం ఐదు చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో మూడు స్ట్రయిట్ చిత్రాలు కాగా రెండు అనువాద చిత్రాలు!
సుధీర్ బాబు తాజా చిత్రం 'హంట్'. పోలీస్ డిపార్ట్ మెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీకి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేశారు. దాంతో మాస్ ఆడియెన్స్ ను ఇది తప్పక మెప్పిస్తుందని నిర్మాత ఆనంద్ ప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Hunt Teaser: సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘హంట్’. మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ఇతర ప్రధాన పాత్రధారులు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ ఈ రోజు విడుదల చేశారు. యాక్షన్ ప్యాక్డ్‌గా ఉన్న ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచిందని చెప్పవచ్చు. సుధీర్ బాబు యాక్షన్‌కు తోడు సిక్స్ ప్యాక్ తో ఆట్టుకుంటున్నాడు. ‘తను ఎలా చనిపోయాడో తెలుసుకునే…