ఆఫికా ఖండంలోని చాలా దేశాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఉగాండాలో తీవ్రమైన ఆహార కొరతతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు కడుపు నిండా తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. పరిస్థితులు ఎలా ఉన్నాయో అని.. అయితే.. ఉగాండాలో హృదయ విధాకర ఘటన చోటుచేసుకుంది. ఆకలికి తట్టుకోలేక ఇద్దరు చిన్నారులు బతికున్న పురుగులు తిన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. Read Also: Shocking Inciden:…