2025 Nobel Prize Literature: నోబెల్ పురస్కారాల విజేతల పేర్లను కమిటీ ప్రకటిస్తుంది. తాజాగా గురువారం సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న విజేత పేరును నోబెల్ కమిటి వెల్లడించింది. హంగేరియన్ రచయిత క్రాస్జ్నా హోర్కెకి సాహిత్యంలో నోబెల్ అవార్డ్ వరించింది. క్రాస్జ్నా హోర్కె మధ్య యూరోపియన్ సంప్రదాయంలో ఒక గొప్ప ఇతిహాస రచయితగా ప్రత్యేకతను సంతరించుకున్నారు. READ ALSO: Rinku Singh: రింకు సింగ్‌కు డి-కంపెనీ బెదిరింపులు.. 10 కోట్లు డిమాండ్! 1954లో ఆగ్నేయ హంగేరీలోని గ్యులా…