Home
Hungama 2
Hungama 2 News
-
రివ్యూ : హంగామా -2 (హిందీ)
పొడుగుకాళ్ళ సుందరి శిల్పాశెట్టి 14 సంవత్సరాల తర్వాత, ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు ప్రియదర్శన్ ఎనిమిదేళ్ళ తర్వాత బాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘హంగామా -2’. గతంలో మలయాళంలో వచ్చిన ‘మిన్నారం’ ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రమిది. గతంలో వచ్చిన ‘హంగామా’కు దీనికి పేరులో తప్పితే మరే రకమైన పోలిక లేదని విడుదలకు ముందే ప్రియదర్శన్ స్పష్టం చేశారు. జూలై 23 నుండి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.… -
‘హంగామా 2’ : మలయాళ మసాలాకి ప్రియదర్శన్ హిందీ తాళింపు!
పరేశ్ రావల్, శిల్పా శెట్టి, మీజాన్ జాఫ్రీ, ప్రణీత సుభాష్ ప్రధాన పాత్రల్లో ‘హంగామా 2’ విడుదలకి సిద్ధమైంది. జూలై 16న డిజిటల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే, తాజాగా జనం ముందుకొచ్చిన ట్రైలర్ చూస్తే ఎవరికైనా 1994 మలయాళ చిత్రం ‘మిన్నారమ్’ గుర్తుకు రాక మానదు. అప్పట్లో డైరెక్టర్ ప్రియదర్శనే మోహన్ లాల్ తో ఆ సినిమాని తెరకెక్కించాడు. అదే సినిమా ‘హంగామా 2’గా ఇప్పుడు హిందీలో రీమేక్ అయింది. బాలీవుడ్ లో తన… -
జూలై 23న శిల్పాశెట్టి ‘హంగామా -2’
శిల్పాశెట్టి, పరేశ్ రావెల్, మీజాన్ జాఫ్రీ, ప్రణీత కీలక పాత్రలు పోషించిన సినిమా ‘హంగామా -2’. దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించిన ఈ సినిమా గతంలో ఆయన తెరకెక్కించిన ‘హంగామా’కు సీక్వెల్ కాదు. అయితే 2003లో వచ్చిన ‘హంగామా’లోని మస్తీ, మిశ్చిఫ్, ఫన్ ఇందులోనూ రిపీట్ అవుతున్నాయని, అందుకే ఈ పేరు పెట్టామని చెప్పారు ప్రియదర్శన్. విశేషం ఏమంటే… దాదాపు ఏడేనిమిదేళ్ళ తర్వాత ‘హంగామా -2’తో ఆయన బాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అలానే ‘అప్నే’ విడుదలైన 13… -
ప్రణీత బాలీవుడ్ మూవీకి కరోనా కష్టాలు! థియేట్రికల్ లేకుండానే ఓటీటీకి!
2021 ప్రారంభంలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టటంతో మార్చ్ నెలకల్లా అనేక సినిమాల రిలీజ్ డేట్లు అనౌన్స్ అయ్యాయి. కానీ, ఏప్రెల్ నుంచీ సీన్ మారిపోయింది. సెకండ్ వేవ్ ఉధృతంగా వచ్చి పడటంతో మరోసారి బాక్సాఫీస్ మూతపడిపోయింది. థియేటర్ల గేట్లు తెరుచుకోవటం లేదు. మరి నిర్మాతల పరిస్థితి ఏంటి? 2020లో చేసిందే ఇప్పుడూ చేస్తున్నారు. ఓటీటీ వైపు సీరియస్ గా లుక్కేస్తున్నారు. లాస్ట్ ఇయర్…
తాజావార్తలు
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!