Harry Brook sends message to ECB with Century in The Hundred: ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భారత గడ్డపై జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం 15 మంది వ్యక్తులతో కూడిన తాత్కాలిక జట్టును ఇటీవలే ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు చోటు దక్కలేదు. మూడు ఫార్మాట్‌లలో ఆడడమే కాకుండా.. ఇటీవల ముగిసిన యాషెస్ 2023లో కూడా రాణించినా బ్రూక్‌కు ప్రపంచకప్ జట్టులో చోటు…
Top 10 List of Fastest Centuries in ODI: వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో జింబాబ్వే ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగుతున్నారు. ఈ క్రమంలోనే ఆల్‌రౌండర్ సికందర్ రజా వన్డే క్రికెట్‌లో జింబాబ్వే తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రజా 54 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీన్ విలియమ్స్ పేరిట ఉంది. రెండు రోజుల…