భారత పర్యాటక ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన హంపీ క్షేత్రం నేపథ్యంలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతోంది. లండన్ లో చదువుకుని, నటనలో మెళకువలు నేర్చుకున్న హృతిక్ శౌర్య ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కంప్యూటర్ గేమింగ్ లో మోకో గా పాపులర్ అయిన ముంబై ముద్దుగుమ్మ కసిక కపూర్, చెన్నైలో బాక్సింగ్ శిక్షణ పొంది ద�