Hyper Aadi: జబర్దస్త్ షోతో అదరిపోయే రీతిలో క్రేజ్ సంపాదించుకున్న హైపర్ ఆదికి తీవ్ర అవమానం జరిగింది. లాక్కెళ్లి మరీ అతడికి గుండు కొట్టించారు. దీంతో హైపర్ ఆది బిక్కముఖం వేశాడు. దీంతో అతడి అభిమానులు హైపర్ ఆదికి ఏం జరిగిందని ఆరాలు తీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జబర్దస్త్ షోతో పాటు హైపర్ ఆది మల్లెమాల సంస్థ వాళ్లు నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనూ నటిస్తున్నాడు. ఇటీవల ఈ షోకు కూడా పాపులారిటీ పెరిగిపోయింది. దాదాపు…
“స్కామ్ 1992” హీరో ప్రతీక్ గాంధీ తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ లో ప్రతీక్ ముంబై పోలీసులు తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీలు ఎవరో వస్తున్న సమయంలో రోడ్డుపై నడవడానికి ప్రయత్నించిన తనపై ముంబై పోలీసులు వ్యవహరించిన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. “ముంబై డబ్ల్యూఈహెచ్ వద్ద వీఐపీ మూవ్మెంట్ కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య చోటు చేసుకుంది. నేను షూటింగ్ లొకేషన్‌కి చేరుకోవడానికి రోడ్డుపై నడుస్తుండగా……