Huma Qureshi joins Yash Toxic: ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కెవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలొచ్చాయి. టాక్సిక్‌లో బాలీవుడ్ భామ కరీనా కపూర్ నటించనుందని ముందునుంచి నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై…