సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్. ఆగస్టు 10న రిలీజ్ కానున్న ఈ మూవీ తెలుగు ప్రమోషన్స్ చాలా వీక్ గా సాగుతున్నాయి, అసలు రజినీ సినిమాకి ఉండాల్సిన బజ్ జైలర్ క్రియేట్ చేయలేకపోతోంది. ఇంత వీక్ ప్రమోషన్స్ ని సూపర్ స్టార్ సినిమాకి ఇప్పటివరకూ చూడలేదు అనుకుంటున్న ప్రతి ఒక్కరికి సాలిడ్ సమాధానం ఇస్తూ జైలర్ నుంచి హుకుమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. తమిళ్ లో ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సాంగ్…