సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా 650 కోట్లు రాబట్టి బిగ్గెస్ట్ కోలీవుడ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 600 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు రెండే ఉన్నాయి. ఒకటి రోబో 2.0 ఇంకొకటి జైలర్, ఈ రేంజ్ కంబ్యాక్ రజినీకాంత్ నుంచి వస్తుందని ఈ మధ్య కాలంలో ట్రేడ్ వర్గాలు కూడా ఊహించి ఉండవు. నెల్సన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా రజినీకాంత్ ని బాక్సాఫీస్ కింగ్ గా…
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్. ఆగస్టు 10న రిలీజ్ కానున్న ఈ మూవీ తెలుగు ప్రమోషన్స్ చాలా వీక్ గా సాగుతున్నాయి, అసలు రజినీ సినిమాకి ఉండాల్సిన బజ్ జైలర్ క్రియేట్ చేయలేకపోతోంది. ఇంత వీక్ ప్రమోషన్స్ ని సూపర్ స్టార్ సినిమాకి ఇప్పటివరకూ చూడలేదు అనుకుంటున్న ప్రతి ఒక్కరికి సాలిడ్ సమాధానం ఇస్తూ జైలర్ నుంచి హుకుమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. తమిళ్ లో ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సాంగ్…
సూపర్ స్టార్ రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మ్యాచ్ చేసే హీరో, ఆ చరిష్మాని బీట్ చేసే హీరో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడు. మూడున్నర దశాబ్దాలుగా స్టైల్ కి సినానిమ్ గా, స్వాగ్ కి ఐకాన్ గా నిలుస్తున్న రజినీ… నడక, మాట, చూపులో కూడా ఒక ఆరా ఉంటుంది. ఎంతమంది స్టార్ హీరోలు వచ్చినా, సూపర్ స్టార్ ని మాత్రం ఆ విషయంలో బీట్ చేయడం ఇంపాజిబుల్. ముఖ్యంగా రజినీకాంత్ స్టైల్ ని పర్ఫెక్ట్…
సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ పైన హుకుమ్ జారీ చేయబోతున్నాడు. ఆగస్టు 10న జైలర్ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసి తన కలెక్షన్స్ స్టామినా ఏంటో రజిని మరోసారి ప్రూవ్ చేయడానికి రెడీ అయ్యాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ‘జైలర్’ సినిమా కోసం కోలీవుడ్ సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ ని మరింత పెంచుతూ, మూవీ లవర్స్ అందరినీ ఊరిస్తూ ‘కావాలా’ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది.…