Huge Carona Cases in China and Hongkong. మొన్నటి వరకు యావత్త ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. చైనాలో కరోనా కేసులు మళ్లీ భారీగా నమోదువుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 56వేల కరోనా కొత్త కేసులు నమోదైనట్లు చైనా నేషనల్ హెల్త్ మిషన్ పేర్కొంది.ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా అక్కడ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అంతేకాకండా హాంకాంగ్‌లోనూ పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. కరోనాకు…