Home
Huawei
Huawei News
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
HUAWEI MatePad Air (2026): హువావే (HUAWEI) నుండి కొత్తగా MatePad Air (2026) ట్యాబ్లెట్‌ను గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్లో 12-అంగుళాల 2.8K OLED PaperMatte డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, కొత్త Kirin T93C ప్రాసెసర్, 10100mAh బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్లను అందించింది. ముఖ్యంగా గత మోడల్లో ఉన్న LCD డిస్ప్లే స్థానంలో OLED ప్యానెల్‌ను అందించడం ఈ ట్యాబ్లెట్‌కు ప్రధాన అప్‌గ్రేడ్. HUAWEI MatePad Air (2026)లో… -
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max: హువావే (HUAWEI) నుండి పుర 90s (Pura 90s) సిరీస్ స్మార్ట్ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్లో HUAWEI Pura 90s Pro, HUAWEI Pura 90s Pro Max మోడళ్లను లాంచ్ చేసింది. Kirin 9030S ప్రాసెసర్, LTPO OLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, AI ఆధారిత కెమెరా ఫీచర్లు, IP69 రేటింగ్ వంటి ప్రీమియం… -
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!
HUAWEI Band 11 Series: హువావే (HUAWEI) నుండి కొత్త ఫిట్నెస్ ట్రాకర్ సిరీస్ HUAWEI Band 11 సిరీస్ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో HUAWEI Band 11, HUAWEI Band 11 Metal, HUAWEI Band 11 Pro మోడళ్లు ఉన్నాయి. మంచి డిజైన్, అడ్వాన్స్డ్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్‌తో ఈ స్మార్ట్ బ్యాండ్లు వినియోగదారులను నచ్చేలా రూపొందించబడ్డాయి. AMOLED డిస్ప్లే, ప్రీమియం డిజైన్: HUAWEI Band… -
Huawei MatePad Mini: 8.8-అంగుళాల డిస్ప్లే, 6400mAh బ్యాటరీతో కొత్త టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
హువావే మేట్‌ప్యాడ్ మినీ 2.5K రిజల్యూషన్, 120Hz గరిష్ట రిఫ్రెష్ రేట్‌తో 8.8-అంగుళాల డిస్ప్లేతో ప్రపంచ మార్కెట్లో రిలీజ్ అయ్యింది. హువావే నుండి వచ్చిన ఈ కొత్త టాబ్లెట్ హార్మొనీOS 4.3.0 పై రన్ అవుతుంది. 66W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,400mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. ఇది 50-మెగాపిక్సెల్ మెయిన్ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. హువావే మేట్‌ప్యాడ్ మినీ 8GB, 12GB RAM వేరియంట్లలో వస్తుంది.… -
Luxeed V9: హెల్మెట్ ఎయిర్‌బ్యాగ్‌తో.. ప్రపంచంలోనే మొట్టమొదటి కారు వచ్చేస్తోంది..
ఆటోమొబైల్ రంగం ప్రయాణీకుల భద్రత కోసం నిరంతరం కొత్త టెక్నాలజీలను ప్రవేశపెడుతోంది. ఈ విషయంలో, హువావే-అఫిలియేట్ బ్రాండ్ లక్సీడ్ ఇప్పటివరకు ఏ ఇతర వాహనంలోనూ చూడని ఫీచర్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నివేదికల ప్రకారం, లక్సీడ్ V9 ఎలక్ట్రిక్ MPV దాని సీట్లలో ఇంటిగ్రేటెడ్ హెల్మెట్ ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. ఈ MPV 2026 మొదటి అర్ధభాగంలో చైనాలో రిలీజ్ కానున్నట్లు భావిస్తున్నారు. కంపెనీ ఇంకా దీనిని ధృవీకరించినప్పటికీ ఈ టెక్నాలజీ గురించి జోరుగా చర్చ… -
Huawei Nova Flip S: హువావే కొత్త ఫోల్డబుల్ ఫోన్ 2.14-అంగుళాల కవర్ స్క్రీన్‌తో విడుదల.. ధర ఎంతంటే?
స్మార్ట్ ఫోన్లు కర్వ్డ్ డిస్ల్పే, ఫోల్డబుల్ డిజైన్లతో మెస్మరైజ్ చేస్తున్నాయి. స్మార్ట్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ హువావే నుంచి నోవా ఫ్లిప్ ఎస్ ఫోల్డబుల్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. తక్కువ ధరకే అందుబాటులో ఉండనుంది. రెండు కొత్త కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. ఈ ఫోన్లో 4,400mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఇది 2.14-అంగుళాల కవర్ స్క్రీన్, 6.94-అంగుళాల… -
Huawei Watch Fit 3: అడ్వాన్స్డ్ ఫిట్నెస్ ఫీచర్లతో.. హువావే నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ విడుదల
స్మార్ట్ వాచ్ లవర్స్ కు మరో కొత్త స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టెక్ కంపెనీ హువావే తన కొత్త స్మార్ట్‌వాచ్ హువావే వాచ్ ఫిట్ 3ని భారత్ లో విడుదల చేసింది. హువావే నుంచి వచ్చిన ఈ స్మార్ట్‌వాచ్ అద్భుతమైన డిజైన్, అధునాతన ఫిట్నెస్ ఫీచర్లు, స్టైలిష్ లుక్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో మార్కెట్లోకి విడుదలైంది. హెల్త్, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని Huawei తాజా వాచ్‌ను విడుదల చేశారు. ఇది… -
Huawei Mate XT: ప్రపంచంలోనే తొలి ‘ట్రై ఫోల్డబుల్ ఫోన్’.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే!
Huawei To Release First Tri Folding Phone: మొబైల్ కంపెనీలు ట్రెండ్‌కు తగ్గట్టుగా కొత్త కొత్త ఫోన్లను తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం టెక్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు మంచి క్రేజ్ ఉంది. అయితే ట్రై ఫోల్డబుల్ ఫోన్ లాంచ్‌కు కొన్ని కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. ట్రై ఫోల్డబుల్ మొబైల్‌ను తీసుకొచ్చేందుకు అనేక మొబైల్ సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ విభాగంలో మొబైల్‌ను లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే టెక్నో మొబైల్స్ ప్రకటించినా.. చైనాకు చెందిన ‘హువావే’ ముందుగా ట్రై ఫోల్డ్ మొబైల్‌ను… -
Huawei Watch GT 4: అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసిన హువాయి..
Huawei Watch GT 4: హువాయి తన కొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీకి చెందిన ఫోన్లు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో లేకపోయినా, హువాయి ఫోన్లలో గూగుల్ యాప్స్ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. సరే, ఇది వేరే కథ. ప్రస్తుతానికి, భారతదేశంలో ప్రారంభించబడిన హువాయి వాచ్ GT 4 గురించి మాట్లాడుకుందాం. ఈ స్మార్ట్ వాచ్ అష్టభుజి డిజైన్‌తో వస్తుంది. ఇది తిరిగే డైల్ ను కలిగి ఉంటుంది. మీరు దీన్ని ఆండ్రాయిడ్,… -
WhatsApp Stop In Mobiles : ఇకపై ఆ 35 స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్ లో మీ ఫోన్ ఉందోలేదో చూసుకోండి..
WhatsApp Stop In Mobiles : ముఖ్యమైన అప్డేట్ లో భాగంగా వాట్సాప్ దాని కనీస సిస్టమ్ అవసరాలను మార్చింది. దింతో పాత ఫోన్లు వాడుతున్న వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. నివేదిక ప్రకారం.., శామ్సంగ్, మోటరోలా, హువాయి, సోనీ, ఎల్జి, ఆపిల్ వంటి బ్రాండ్ల నుండి 35 మొబైల్ ఫోన్లు ఇకపై వాట్సాప్ అప్డేట్ లేదా భద్రతా ప్యాచ్ లను పొందలేవు. ఈ చర్య యాప్ పనితీరు, భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కొంతమంది వినియోగదారులు…
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!