ఇటీవలి కాలంలో స్మార్ట్ వాచ్ లకు ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. హెల్త్ ఫీచర్లతో వస్తుండడంతో యూజర్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా హువావే తన తాజా వాచ్ డి2 వేరబుల్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. కొత్త వాచ్‌లో మెడికల్-గ్రేడ్ బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్, అడ్వాన్స్‌డ్ ECG విశ్లేషణ, సమగ్ర వెల్‌నెస్ ట్రాకింగ్ ఉన్నాయి. కొత్త వాచ్ D2 నలుపు, బంగారు రంగు వేరియంట్లలో తేలికైన, మన్నికైన డిజైన్, సొగసైన పట్టీలతో వస్తుంది. ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్,…