Huawei MatePad 11.5 (2026): హువాయే (Huawei) తాజాగా టాబ్లెట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుతూ MatePad 11.5 (2026)ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. nova 15 సిరీస్‌తో పాటు లాంచ్ అయిన ఈ టాబ్లెట్‌ను విద్య, వినోదం, సాధారణ వినియోగం కోసం రూపొందించారు. ఇది స్టాండర్డ్, సాఫ్ట్ లైట్, ఫుల్ నెట్‌వర్క్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త టాబ్లెట్ పూర్తి మెటల్ యూనిబాడీ డిజైన్‌తో వస్తుంది. అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ ఫోర్జింగ్, బెండింగ్ ప్రాసెస్‌ల…