Huawei Mate XTs: చైనా టెక్ దిగ్గజం హువావే (Huawei) తన కొత్త ట్రై-ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Mate XTsను చైనాలో లాంచ్ చేసింది. మూడు విధాలుగా మడుచుకునే ఈ ఫోన్‌లో కిరిన్ 9020 చిప్‌సెట్ (Kirin 9020 chipset), 16GB RAM లాంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు ఉన్నాయి. ఇది కొత్త HarmonyOS 5.1పై నడుస్తుంది. ఇక ఈ ఫోల్డబుల్ Mate XTsలో 5,600mAh బ్యాటరీ ఉంది. దీనికి 66W వైర్డ్, 50W వైర్‌లెస్, 7.5W రివర్స్ వైర్‌లెస్…