దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం ‘శాంసంగ్’ తన మొట్టమొదటి డ్యూయల్-ఫోల్డింగ్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ‘గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్’ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో లాంచ్ అయింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ దక్షిణ కొరియా మార్కెట్లో మాత్రమే విడుదల చేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవనుంది. కంపెనీ తాజాగా అన్‌బాక్సింగ్ వీడియోను రిలీజ్ చేసింది. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.…
Huawei unveils Mate XT: మొబైల్ మార్కెట్‌లో ఇప్పటికే ఫ్లిప్, ఫోల్డ్ ఫోన్లు వచ్చాయి. ఇప్ప్పుడు అంతకుమించి స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. చైనాకు చెందిన టెక్ దిగ్గజం హువావే తొలిసారిగా ‘‘ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్’’ని తీసుకువచ్చింది.
Huawei To Release First Tri Folding Phone: మొబైల్ కంపెనీలు ట్రెండ్‌కు తగ్గట్టుగా కొత్త కొత్త ఫోన్లను తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం టెక్ మార్కెట్‌లో ఫోల్డబుల్ ఫోన్‌లకు మంచి క్రేజ్ ఉంది. అయితే ట్రై ఫోల్డబుల్ ఫోన్ లాంచ్‌కు కొన్ని కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. ట్రై ఫోల్డబుల్ మొబైల్‌ను తీసుకొచ్చేందుకు అనేక మొబైల్ సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ విభాగంలో మొబైల్‌ను లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే టెక్నో మొబైల్స్ ప్రకటించినా.. చైనాకు చెందిన ‘హువావే’ ముందుగా ట్రై ఫోల్డ్ మొబైల్‌ను…