Huawei unveils Mate XT: ఐఫోన్ విడుదలైన గంటల్లోనే.. “ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్”ని తీసుకువచ్చిన హువావే..
- ‘‘ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్’’ తెచ్చిన హువావే..
- ధర రూ. 2 లక్షలకు పైమాటే..
- ఐఫోన్ విడుదలైన గంటల్లోనే ‘మేట్ XT’ ఆవిష్కరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huawei unveils Mate XT: మొబైల్ మార్కెట్‌లో ఇప్పటికే ఫ్లిప్, ఫోల్డ్ ఫోన్లు వచ్చాయి. ఇప్ప్పుడు అంతకుమించి స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. చైనాకు చెందిన టెక్ దిగ్గజం హువావే తొలిసారిగా ‘‘ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్’’ని తీసుకువచ్చింది. ఆపిల్ ఐఫోన్ 16 విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన ప్లాగ్ షిఫ్ ఫోన్‌ని హువావే ఆవిష్కరించింది. చైనాలో షెన్‌జెన్‌లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో హువావే ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ యూ ద్వారా ‘మేట్ XT’ అధికారికంగా విడుదలైంది.
Read Also: Regina Cassandra : లవ్ మీద పెద్ద ఇంప్రెషన్..చాలా రిఫ్రెషింగ్ .. రెజీనా ఇంటర్వ్యూ
Also Read
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
రెడ్, గోల్డ్ కలర్‌లో ఉన్న ఈ ఫోన్ అధికారికంగా సెప్టెంబర్ 20న అమ్మకానికి వస్తుంది. ఈ ఫోన్ విడుదల కాకముందే, దీనిని కొనుగోలు చేసేందుకుందు ప్రపంచవ్యాప్తంగా 3 మిలియన్ల మంది ఆసక్తి చూపించారు. ఫోల్డబుల్ ఫోన్ విభాగంలో హువావే ఎప్పుడూ అగ్రగామిగా ఉంటేందని రిచర్డ్ యూ అన్నారు.
హువావే మేట్ ఎక్స్‌టీ మొత్తం 10.2 అంగుళాల డిస్ ప్లేని కలిగి ఉంటుంది. ఇది ఇది 66W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,600mAh బ్యాటరీని ప్యాక్‌తో రాబోతోంది. ట్రిపుల్ ఫోల్డ్ ప్రారంభ ధర 19,999 యూవాన్( సుమారుగా రూ. 2,35,000)డి ఉంది. ఇది మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్లతో లభ్యం కానుంది. అన్నింటిలో 16 జీబీ RAMతో 256GB స్టోరేజ్‌తో కూడిన బేస్ మోడల్ 19,999 యువాన్లకు (సుమారు రూ. 2,35,000), 512GB వేరియంట్ ధర 21,999 యువాన్లకు (సుమారు రూ. 2,59,000), మరియు 1TB వేరియంట్ 23,999 యువాన్లకు (సుమారు 003,8) అందుబాటులో ఉంటుంది. దీంట్లో కిరిన్ 9000S చిప్ సెట్ వాడారు. ఇది 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 5.5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 12-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది.
తాజావార్తలు
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!