Huawei MatePad 12 X: ప్రముఖ టెక్ దిగ్గజం హువావే (Huawei) తన తాజా టాబ్లెట్ MatePad 12 X (2025)ను గురువారం జర్మనీలో అధికారికంగా లాంచ్ చేసింది. ఇది గత ఏడాది విడుదలైన MatePad 12 X (2024)కి సక్సెసర్‌గా రాగా, డిస్‌ప్లే, పనితీరు, బ్యాటరీ, కనెక్టివిటీ విభాగాల్లో పలు అప్‌గ్రేడ్లను కలిగి ఉంది. Huawei MatePad 12 X (2025) ధర EUR 649 (రూ.66,000)గా నిర్ణయించబడింది. ఇది 12GB RAM + 256GB…