Huawei Mate XT 2: చైనా టెక్ దిగ్గజం హువావే స్మార్ట్‌ఫోన్ రంగంలో సునామి సృష్టించడానికి సిద్ధమవుతోంది. గత సంవత్సరం సెప్టెంబరులో విడుదలైన Huawei Mate XT అల్టిమెట్ డిజైన్ ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్‌కు సక్సెసర్‌గా త్వరలోనే Huawei Mate XT 2 పేరుతో కొత్త మోడల్ ను మార్కెట్ లోకి తీసుకురానున్నట్టు సమాచారం. అధికారికంగా కంపెనీ ఎలాంటి ప్రకటన చేయకపోయినా, ఇప్పటికే చైనా టిప్‌స్టర్ “డిజిటల్ చాట్ స్టేషన్” వేర్బోలో షేర్ చేసిన లీక్స్ ఈ…