బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ పెట్టుకున్న ఆశలపై ‘వార్ 2’ గట్టిగా దెబ్బేసింది. ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చి ఉంటే.. ‘క్రిష్ 4’కు అడ్డుగా నిలుస్తున్న ఆర్థిక కష్టాలు తొలిగేవే. క్రిష్ 4 రూ.700 కోట్లతో తెరకెక్కించాలని అనుకున్నారు రాకేష్ రోషన్. కానీ పెట్టుబడి పెట్టేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రావడం లేదు. వార్ 2తో దిమ్మదిరిగిపోయే వసూళ్లను చూపించి.. సూపర్ హీరో సినిమాకు ఇన్వెస్టర్స్‌ను పట్టేద్దామనుకుంటే బొమ్మ డిజాస్టర్ అయ్యేసరికి సినిమా నిర్మాణ విషయంలో…