హాలీవుడ్ యాక్షన్ హీరో అనగానే టామ్ క్రూజ్ గుర్తొస్తాడు. స్టైలిష్ గా ఉంటూనే సూపర్బ్ స్టంట్స్ ని చాలా ఈజీగా చేసే టామ్ క్రూజ్ ని వరల్డ్ వైడ్ సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. అతని స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే టామ్ క్రూజ్ రేంజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మైంటైన్ చేసే హీరో ఇండియాలో కూడా ఉన్నాడు, అతని పేరు హృతిక్ రోషన్. తన డాన్స్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, గ్రీన్…