గ్రీకు గాడ్ హృతిక్ రోషన్ తన భార్య సుహానా ఖాన్ తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వారిద్దరూ పిల్లల కోసం అప్పుడప్పుడూ కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇక హృతిక్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదిలా ఉండగా ఇటీవల హృతిక్ ఒక అమ్మాయితో కలిసి ముంబై వీధుల్లో కన్పించడం ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించింది. అసలు ఆ అమ్మాయి ఎవరంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు.…