తల్లి అవ్వడం ప్రతి మహిళ జీవితంలో ఒక గొప్ప అనుభూతి. కానీ ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లోపం వంటి అనేక కారణాల వల్ల నేటి తరంలో చాలా మంది మహిళలకు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైద్య నిపుణుల ప్రకారం, భారతదేశంలో ప్రతి ఆరు జంటలలో ఒక జంట తల్లిదండ్రులవడంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులలో, మహిళల్లో గర్భం దాల్చడాన్ని ఆటంకపెట్టే కారణాలు, జాగ్రత్తలు, చికిత్సా మార్గాలు గురించి తెలుసుకోవడం ఎంతో…