గూగుల్ తన గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్‌ల ధరలను గణనీయంగా తగ్గిస్తూ ప్రత్యేక దీపావళి ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద, కంపెనీ తన ప్రీమియం సేవలను చాలా తక్కువ ధరకు అందిస్తోంది. గూగుల్ ఈ సేవను కేవలం 11 రూపాయలకే అందిస్తోంది. ఈ ఆఫర్ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్‌పై వర్తిస్తుంది. గూగుల్ ప్రకారం , వినియోగదారులు గూగుల్ వన్ క్లౌడ్ సర్వీస్ లైట్, బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్‌లను కేవలం రూ.…