America Visa: అమెరికా వెళ్లాలని కలలు కనే వారికి ముఖ్యంగా కావలిసింది వీసా. యుఎస్ వీసా పొందే ప్రక్రియ కొంచెం కష్టంగా ఉంటుంది. ముందుగా దానిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అమెరికా వీసాను ఎలా పొందాలన్న విషయాన్ని తెలుసుకుందాము. ముందుగా అమెరికాను సందర్శించడానికి అనేక రకాల వీసాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే.. వ్యాపార వీసా (B-1): వ్యాపార ప్రయోజనాల కోసం . టూరిస్ట్ వీసా (B-2): మీరు కుటుంబాన్ని సందర్శిస్తున్నట్లయితే లేదా ఆ దేశము సందర్శిస్తున్నట్లయితే…