America Visa: అమెరికన్ వీసా పొందడానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
- అమెరికా వెళ్లాలని కలలు కనే వారికి ముఖ్యంగా కావలిసింది వీసా.
- వీసా పొందే ప్రక్రియ కొంచెం కష్టంగా ఉంటుంది.
- దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America Visa: అమెరికా వెళ్లాలని కలలు కనే వారికి ముఖ్యంగా కావలిసింది వీసా. యుఎస్ వీసా పొందే ప్రక్రియ కొంచెం కష్టంగా ఉంటుంది. ముందుగా దానిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అమెరికా వీసాను ఎలా పొందాలన్న విషయాన్ని తెలుసుకుందాము. ముందుగా అమెరికాను సందర్శించడానికి అనేక రకాల వీసాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే..
వ్యాపార వీసా (B-1): వ్యాపార ప్రయోజనాల కోసం .
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
టూరిస్ట్ వీసా (B-2): మీరు కుటుంబాన్ని సందర్శిస్తున్నట్లయితే లేదా ఆ దేశము సందర్శిస్తున్నట్లయితే .
అకడమిక్ వీసా (F-1): చదువుకోవడానికి .
వర్క్ వీసా (H-1B): అమెరికాలో పని చేయడానికి .
Rashid Khan: ఘనంగా పెళ్లిచేసుకున్న స్టార్ అల్ రౌండర్.. హాజరైన క్రికెటర్లు!
అమెరికా వీసా కోసం దరఖాస్తు చేయడానికి, మీరు ముందుగా US స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ మీరు DS-160 ఫారమ్‌ను పృథి చేయాలి. దానిని ఆన్‌లైన్‌లో నింపి సమర్పించాలి. ఫారమ్ నింపిన తర్వాత, మీరు వీసా దరఖాస్తు రుసుమును చెల్లించాలి. వీసా రకాన్ని బట్టి ఈ రుసుము మారవచ్చు . సాధారణంగా, ఇది దాదాపు 160 – 190 డాలర్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత, మీరు మన దేశ యుఎస్ ఎంబసీ లేదా కాన్సులేట్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఇంటర్వ్యూని షెడ్యూల్ చేసుకోవాలి.
వీసా దరఖాస్తు కోసం అవసరమైన పత్రాల జాబితాను రూపొందించుకోవాలి. వీటిలో పాస్‌పోర్ట్ , ఫోటోలు , ప్రయాణ ప్రణాళికలు, అవసరమైతే ఆర్థిక పత్రాలు కూడా ఉంటాయి . ఇక ఇంటర్వ్యూ సమయంలో, ఒక అధికారి మిమ్మల్ని అమెరికాకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు.? మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి.? అలాగే తిరిగి రావడానికి మీ ప్రణాళికలు ఏమిటి వంటి ప్రశ్నలు అడుగుతారు. వాటికి మీరు నిజాయితీగా సమాధానం చెప్పడం ముఖ్యం.
Train Derailed: రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన పెట్రోలియం ఉత్పత్తులతో వెళ్తున్న గూడ్స్ రైలు!
ఇక ఆ ఇంటర్వ్యూ తర్వాత అధికారి మీ దరఖాస్తును ఆమోదిస్తారు లేదా తిరస్కరిస్తారు. మీ వీసా ఆమోదించబడినట్లయితే, మీరు మీ పాస్‌పోర్ట్‌ను ఎంబసీ నుండి అందుకుంటారు. అందులో వీసా స్టాంప్ ఉంటుంది. ఇక వీసాల మంజూరుకు ఫీజుల పేరుతో తీసుకున్న డబ్బు ఎవరి జేబులోకి వెళ్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే అది రాయబార కార్యాలయానికి లేదా కాన్సులేట్‌కు వెళుతుంది. దీని తర్వాత ఈ రుసుము అమెరికన్ ప్రభుత్వానికి వెళుతుంది. ఈ రుసుము వీసా ప్రాసెసింగ్, భద్రతా తనిఖీలు, ఇతర పరిపాలనా ఖర్చుల కోసం ఉపయోగించబడుతుంది. అలాగే మీరు ఏదైనా ఏజెన్సీ సహాయం తీసుకుంటే మీరు దానికి కూడా రుసుము చెల్లించాలి. అయితే , ఇది మీ అవసరాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవాలి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!