It will be difficult for Pakistan to qualify for the T20 World Cup 2024 Super 8: యూఎస్, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 రసవత్తరంగా సాగుతోంది. ఐపీఎల్ 2024లో మాదిరి భారీ స్కోర్లు నమోదవకున్నా.. సూపర్ ఓవర్లు, ఉత్కంఠ ఫలితాలతో మెగా టోర్నీ మ్యాచ్‌లు అభిమానులకు మంచి మజాను అందిస్తున్నాయి. ఈ క్రమంలో పసికూన జట్లు ఐసీసీ టాప్ టీమ్స్‌కు షాక్ ఇస్తూ సంచనాలు నమోదు చేస్తున్నాయి. దాంతో కొన్ని…