విజయనగరం జిల్లాలో కేంద్ర మంత్రి డా మన్ సుఖ్ మాండవీయ పర్యటించారు. రూరల్ మండలం గుంకలాం లో జగనన్న హౌసింగ్ కాలనీ లే అవుట్ ను సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు కేంద్ర మంత్రి. గృహ నిర్మాణ లే అవుట్ విశేషాలను కేంద్ర మంత్రికి వివరించారు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. రాష్ట్ర�