బెంగుళూరులో అద్దెకు ఇల్లు తీసుకోవాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి.. ఏకంగా లక్షలు చెల్లించుకోవాలట..మొన్న ఏమో 90% మార్కులు ఉంటే ఇల్లు ఇస్తానని చెబుతున్నారు.. అలాగే ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ చేస్తేనే ఇస్తామని అంటున్నారు.. బెంగళూరులో ఇంటి అద్దెలు ఇలాగే ఉన్నాయి. నో బ్రోకర్ యాప్ లో లిస్ట్ అయిన ఈ ఇంటి గురించి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు… ఆ ఇల్లు కోసం ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ గా రూ.25 లక్షలు, నెలకు 2.5…