1 జులై 2018. ఢిల్లీ సబర్బన్ ఏరియా బురారీ ప్రాంతంలో కల్లోలం చెలరేగింది. అక్కడో ఊహించని సంఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మరణించారు. వారిది హత్యో, ఆత్మహత్యో తెలియని పరిస్థితి. మూడు తరాలకు చెందిన ఓ కుటుంబం మరణం వెనుక కారణాలు ఏమిటనేది ఆ క్షణాన ఎవరికీ తెలియ రాలేదు. ఉదయం మార్నింగ్ వాక్ కు రావాల్సిన లలిత్ చుందావత్ తన ఇంటి నుండి బయటకు రాకపోవడంతో అతని స్నేహితుడికి అనుమానం వచ్చింది.…