Mohammad Azharuddin: పుణె జిల్లా మావల్ తాలూకాలోని టికోణా పేట్ ప్రాంతంలో ఉన్న మాజీ భారత క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ భార్య సంగీతా బిజ్లానీకి చెందిన బంగ్లాలో దొంగతనం జరిగిన ఘటనపై కేసు నమోదైంది. ఈ సంఘటన మార్చి 7 నుండి జూలై 18 మధ్య జరిగినట్లు పుణె రూరల్ పోలీస్ సీనియర్ అధికారి వెల్లడించారు. పోలీసుల ప్రకారం, గుర్తు తెలియని దొంగలు బంగ్లా వెనుక భాగంలోని గోడపై ఉన్న వైర్ మెష్‌ను కత్తిరించి.. ఆపై మొదటి…