ఈమధ్యకాలంలో అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. ఒక్కోసారి బిల్లులు చూసి గుండె గుబిల్లుమంటుంది. తాజాగా తెలంగాణలో వచ్చిన కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయి. ఓ సెలూన్ షాప్ కు 19,671 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. అదే మరో ఇంటికి ఏకంగా 76 లక్షలు బిల్లు వచ్చింది. అమ్మో ఇంత బిల్లా ! అని వినియోగదారులు మైండ్ బ్లాంక్ అయింది. నాయి బ్రాహ్మణులు, రజకులకు ,సెలూన్,లాండ్రీ షాప్ లకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకోవచ్చని రాష్ట్ర…