S*X Rocket: హైదరాబాద్‌లో మరోసారి సెక్స్ రాకెట్ బట్టబయలు అయ్యింది. బంజారాహిల్స్ ప్రాంతంలో పెద్ద సెక్స్ రాకెట్‌ను తాజాగా పోలీసులు గుట్టురట్టు చేశారు. రోడ్ నెంబర్ 12లో ఉన్న R-Inn హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షరీఫ్ అనే వ్యక్తి ఆ హోటల్‌లో రెండు రూమ్‌లను అద్దెకు తీసుకుని.. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నాడు. అతను ఉద్యోగాల పేరుతో ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి…