ఆర్య… తమిళ సినీ పరిశ్రమలో ఒక మంచి నటుడు మాత్రమే కాదు, నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. కోలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ఆర్య, ఇటీవల సంతానం నటించిన హర్రర్ మూవీ డిడి నెక్స్ట్ లెవెల్‌ను నిర్మించాడు. ఈ చిత్రానికి ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, మే 16న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం జీ5 OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.ఇది ఒకవైపు ఉంటే, ఈ ఉదయం చెన్నైలోని అన్నా నగర్‌లోని సీ షెల్ హోటల్‌తో…