సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమా ఏ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.హీరోగా సిద్దు జొన్నలగడ్డ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయితే అయ్యింది. కానీ డీజే టిల్లు సినిమా వల్లనే ఆయనకు మంచి బ్రేక్ వచ్చింది.ఇప్పుడు డీజే టిల్లు యొక్క సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెల్సిందే. ఆ సీక్వెల్ కు సంబంధించిన విడుదల తేదీని ఇటీవలే అధికారికంగా అయితే ప్రకటించారు.ఈ సినిమా అప్డేట్స్ ప్రేక్షకులను సర్ ప్రైజ్…