షాలినీ పాండే ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన సినీ కెరీర్ టాలీవుడ్ లోనే మొదలయింది.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా నే ఈ భామ కు మొదటి చిత్రం.తన మొదటి సినిమా తోనే షాలినీ పాండే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో అలరించింది. ఈ సినిమాలో ఏకంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఆ…