గత నాలుగు వారాల నుండి 66 ఏండ్ల జగ్గీ వాసుదేవ్ తీవ్రమైన తలనొప్పితో బాధపడినప్పటికీ.. మర్చి 8న జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో ఉత్సాహంగా ఆయన పాల్గొన్నారు. అయితే మర్చి 17న ఆయన మెదడులో భారీ వాపు, రక్తస్రావం కావడం వల్ల వెంటనే ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. దాంతో అదే రోజు ఆసుపత్రిలోని వైద్యుల బృందం ఆయనకు విజయవంతంగా శస్త్ర చికిత్సను నిర్వహించింది. Also read: 10th Exams: 32ఏళ్ల వయసులో కొడుకుతో…