“ఏంటి ఇది? సముద్రం ఎరుపెక్కిపోయిందా?” అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చాలామందిని భయపెడుతోంది. అయితే నిజానికి ఇది ఎలాంటి ప్రకృతి విపత్తు గానీ, ప్రమాదకరమైన ఘటన గానీ కాదు. కొన్ని సందర్భాల్లో సముద్రంలో రెడ్ ఆల్గీ లేదా ప్లాంక్టన్ అధికంగా పెరగడం వల్ల నీరు ఎరుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తుంది. ఈ ప్రక్రియను శాస్త్రీయంగా “రెడ్ టైడ్” అని పిలుస్తారు. సముద్రపు నీటిలో పోషకాలు ఎక్కువగా ఉండటం, ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడం వంటి…