ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ హానర్ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తుంటారు.. అదిరిపోయే ఫీచర్స్ తో పాటుగా సరసమైన ధరలతో మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి.. తాజాగా హానర్ నుంచి సరికొత్త హానర్ ఎక్స్8బీ ఎంపిక చేసిన మార్కెట్‌లలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ సరికొత్త మొబైల్స్ 6.7-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ (2,412…