Honor 500: Honor సంస్థ కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ Honor 500 ను ఈ నెల 24న చైనాలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్‌లో Honor 500, Honor 500 Pro మోడళ్లు లాంచ్ కానున్నాయి. ఈ మొబైల్స్ సంబంధించి కంపెనీ పూర్తి వివరాలు వెల్లడించకపోయినా, అధికారికంగా విడుదల చేసిన టీజర్ ద్వారా ఫోన్‌ల వెనుక భాగం డిజైన్ ఇప్పటికే బయటకు వచ్చింది. ముఖ్యంగా ఐఫోన్ ఎయిర్-స్టైల్ కెమెరా మాడ్యూల్, ఫ్లాట్ బ్యాక్ డిజైన్ స్పష్టంగా…