HONOR Power: హానర్ తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ పవర్ ను అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడింది. ఇక ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. అంతేకాక 3840Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ సపోర్ట్‌తో కళ్లకు మెరుగైన విజువల్ అనుభవం ఇస్తుంది. ఫోన్ లో Snapdragon 7…