HONOR Magic V5: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలలో ఒకటైన హానర్ (HONOR) తాజాగా ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ హానర్ మ్యాజిక్ V5 (HONOR Magic V5)ను గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. గత మోడల్ మ్యాజిక్ V3 స్టార్మ్ ను కొనసాగిస్తూ ఈసారి డిజైన్, మన్నిక, AI ఇంటిగ్రేషన్, బ్యాటరీ, కెమెరా విభాగాల్లో మరింత అప్డేట్స్ ను తీసుకొచ్చింది. మరి ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలను పూర్తిగా…