Honor Magic 8 RSR Porsche Design: హానర్ సంస్థ తన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా Honor Magic 8 RSR Porsche Design స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తుంది. అధికారిక ప్రకటనకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రమోషనల్ చిత్రాలు, లాంచ్ డేట్, కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయ్యాయి.