200MP కెమెరా, 7,200mAh బ్యాటరీతో పాటు Honor Magic 8 RSR Porsche Design స్పెసిఫికేషన్లు అదుర్స్
- హానర్ సంస్థ తన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో మరో స్మార్ట్ ఫోన్..
- హానర్ మ్యాజిక్ 8 RSR పోర్షే డిజైన్ లో స్పెసిఫికేషన్లు అదుర్స్..
- జనవరి 19న హానర్ మ్యాజిక్ 8 RSR పోర్షే డిజైన్ విడుదల అయ్యే ఛాన్స్?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor Magic 8 RSR Porsche Design: హానర్ సంస్థ తన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా Honor Magic 8 RSR Porsche Design స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తుంది. అధికారిక ప్రకటనకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రమోషనల్ చిత్రాలు, లాంచ్ డేట్, కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయ్యాయి. ఈ మోడల్ 2024లో విడుదలైన Honor Magic 7 RSR Porsche Designకు ఫాలో అప్ గా రానుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, Honor Magic 8 RSR Porsche Design జనవరి 19వ తేదీన లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే రోజున Honor Magic 8 Pro Air మోడల్‌ను కూడా హానర్ సంస్థ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ధృవీకరించింది.
Read Also: Niharika-Rakasa : నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘రాకాస’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
డిజైన్ & లుక్
ఈ ఫోన్ పర్పుల్ కలర్ వేరియంట్‌లో కనిపిస్తోంది. వెనుక భాగంలో మధ్యలో ఉండే స్క్విర్కిల్ డిజైన్ కెమెరా మాడ్యూల్ ఆకర్షణగా నిలుస్తోంది. ఈ డిజైన్, గత మోడల్ Honor Magic 7 RSR Porsche Designను పోలి ఉండడం గమనార్హం. ఈ ఫోన్‌లో పోర్షే డిజైన్ ఎలిమెంట్స్, మెటల్ ఫ్రేమ్ ఉండనున్నట్లు సమాచారం.
* కెమెరా స్పెసిఫికేషన్లు
* ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
* 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా
* 85mm ఫోకల్ లెంగ్త్, f/2.6 అపర్చర్
* ప్రధాన కెమెరాకు f/1.6 అపర్చర్
బ్యాటరీ & ఛార్జింగ్
* 7,200mAh భారీ బ్యాటరీ
* 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.. ఈ ఫోన్ గేమింగ్, హెవీ యూజ్ చేసే వారికి చాలా ఉపయోగపడుతుంది.
ఇతర ముఖ్య ఫీచర్లు
* ప్రత్యేక డెడికేటెడ్ కెమెరా బటన్
* ప్రీమియం ఫ్లాగ్‌షిప్ హార్డ్‌వేర్
* Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ (అంచనా)
ఈ నేపథ్యంలో హానర్ మ్యాజిక్ 8 RSR పోర్షే డిజైన్ ఫోన్ హైఎండ్ కెమెరా, భారీ బ్యాటరీ, ప్రీమియం డిజైన్‌తో అల్ట్రా-ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేయనుంది. జనవరి 19న అధికారిక లాంచ్ జరిగితే, ఇది టెక్ ప్రపంచంలో భారీ చర్చకు దారి తీసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!